ప్రపంచంలోని టాప్ 10 స్మార్ట్ ఫోన్లు ఇవే!

29-12-2016 Thu 11:45 | Business
ప్రస్తుత కాలంలో జనాలకు అన్నిటికన్నా ఎక్కువ క్రేజ్ ఉన్నది స్మార్ట్ ఫోన్ల పైనే అంటే అతిశయోక్తి కాదు. ఏది లేకున్నా పర్వాలేదు... చేతిలో ఓ మాంచి స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు అనుకుంటుంటారు చాలా మంది. తోటి మనిషి కంటే కూడా స్మార్ట్ ఫోన్ తోనే ఎక్కువ సమయం గడిపే రోజులు వచ్చేశాయి. ఈ క్రమంలో, మార్కెట్లోకి ఏ కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చినా, వాటి గురించి సర్చ్ చేయడం, వాటి వివరాలు తెలుసుకోవడం పరిపాటి అయిపోయింది. జనాల జీవితాలతో ఇంతగా ముడిపడిపోయాయి స్మార్ట్ ఫోన్లు. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఏ కంపెనీ ఫోన్లు ఎక్కువ మంది మనసులను దోచుకున్నాయో ఓ లుక్కేద్దాం.

  • స్మార్ట్ ఫోన్లలో తిరుగులేని స్థానం శాంసంగ్ దే. మార్కెట్ లో శాంసంగ్ ది 21 శాతా వాటా ఉంది.  
  • యాపిల్ 
  • హువాయ్. ఈ కంపెనీ ఫోన్లలో మిడ్ రేంజ్ ఫోన్లు బాగా అమ్ముడుబోతున్నాయి. 
  • ఒప్పో
  • వివో
  • వన్ ప్లస్
  • జియోమి 
  • లెనొవో
  • ఎల్జీ
  • సోనీ

More Telugu News

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09
..more