క్రిస్మస్ లో విషాదం... విషపూరితమైన మద్యం తాగి 32 మంది దుర్మరణం

28-12-2016 Wed 10:47 | National
క్రిస్మస్ వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. విషపూరితమైన మద్యం తాగి 32 మంది దుర్మరణం చెందారు. మరో 60 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన పాకిస్థాన్ లోని టోబాటెక్ సింగ్ నగరంలో ఉన్న ముబారకాబాద్ క్రీస్టియన్ కాలనీలో చోటు చేసుకుంది. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా వారంతా సరదాగా మద్యం సేవించారు. మృతుల్లో ఎక్కువ మంది క్రీస్టియన్లే ఉన్నారు. ఈ ఘటనకు కారకులైన తండ్రీకొడుకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసును దర్యాప్తు చేసేందుకు ఓ విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.

పాకిస్థాన్ లో ముస్లింలకు మద్యం అమ్మడంపై నిషేధం ఉంది. ఇతర మైనారిటీలకు, విదేశీయులకు మద్యం తాగడానికి అనుమతి ఉన్నా... కొన్ని కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. గత హోలీ వేడుకల్లో కూడా కల్తీ మద్యాన్ని తీసుకుని 45 మంది చనిపోయారు. వారిలో 35 మంది హిందువులే కావడం గమనార్హం.

More Telugu News

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09
..more