పార్కులో విషాదం... సెల్ఫీకి ప్రయత్నించి కుమారుడిని కోల్పోయిన తల్లిదండ్రులు!

27-12-2016 Tue 13:48 | National
బెంగళూరులోని లాల్‌బాగ్‌ పార్కులో విషాదం చోటుచేసుకుంది. త‌ల్లిదండ్రులు త‌మ‌ చిన్నారితో సెల్ఫీ తీసుకునే ప్ర‌య‌త్నంలో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. శ్రీరామపురకు చెందిన కుమార్, రేవతి త‌మ‌ ఆరేళ్ల కుమారుడు విక్రమ్‌తో లాల్‌బాగ్‌కు వెళ్లి ఐదడుగుల పొడవైన రాయి మీద ఆ చిన్నారిని కూర్చోబెట్టారు. అనంత‌రం త‌మ స్మార్ట్ ఫోన్‌లో సెల్ఫీ తీసుకుంటుండగా, ఒక్క‌సారిగా ఆ రాయి కిందపడడంతో దాని మీదున్న విక్ర‌మ్‌ కిందపడ్డాడు. దీంతో ఆ బాలుడికి రాయి త‌గిలి ప్రాణాలు కోల్పోయాడు.

లాల్‌బాగ్ సిబ్బంది నిర్లక్ష్యంతోనే త‌మ కుమారుడు ప్రాణాలు కోల్పోయాడ‌ని, ఆ రాయిని స‌రిగా అమ‌ర్చ‌లేద‌ని ఆ చిన్నారి తల్లిదండ్రులు వాపోయారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ ఘ‌ట‌న‌పై డిప్యూటీ డైరెక్టర్‌ ఎం.ఆర్‌.చంద్రశేఖర్ మాట్లాడుతూ... ఆ బాలుడిని రాతి స్తంబంపై కూర్చోబెట్టి సెల్ఫీకి ప్ర‌య‌త్నించ‌డంతోనే ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని చెప్పారు.
lal bag park

More Telugu News

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09
..more