: సూటుబూటులో బండారు దత్తాత్రేయ!


సాధారణంగా సంప్రదాయ దుస్తుల్లో కనిపించే కేంద్ర మంత్రి, భారతీయ జనతా పార్టీ నేత బండారు దత్తాత్రేయ ఈరోజు సూటు బూటులో దర్శనమిచ్చారు. ఈ గెటప్ లో పార్లమెంట్ సమావేశాలకు ఆయన హాజరయ్యారు. ఒక బిల్లుకు సవరణను కూడా ఆయన ప్రతిపాదించారు. కాగా, పార్లమెంట్ సమావేశాలకు నిన్న దత్తాత్రేయ పంచెకట్టులో హాజరయ్యారు.  

  • Loading...

More Telugu News