: ఈరోజు సాయంత్రం నుంచి వినాయక నిమజ్జనం క్రేన్లు ప్రారంభం
హైదరాబాద్ లో ఈ రోజు సాయంత్రం నుంచి వినాయక నిమజ్జనం క్రేన్లు ప్రారంభం కానున్నాయి. నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జోషి, ఈఎన్ సీ మురళీధర్ లు సాయంత్రం 4 గంటలకు ఎన్టీఆర్ మార్గ్ లో నిమజ్జనం క్రేన్లను అధికారికంగా ప్రారంభించనున్నారు.