Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భార్య షాపింగ్ కు వెళ్లినప్పుడు హీరో విష్ణు తన పిల్లల్ని ఇలా చూసుకుంటాడట!

హీరో మంచు విష్ణు తన పిల్లలకు డ్యాన్స్ నేర్పించాడు. విష్ణు స్టెప్పులేస్తుంటే ఇద్దరు పిల్లలు కూడా ఉత్సాహంగా అనుసరించారు. ఇదేదో సినిమా కోసమో, ప్రత్యేక షో కోసమో కాదు. భార్య విరోనికా షాపింగ్ కి వెళ్లినప్పుడు, పిల్లలతో సరదాగా ఇలానే తాను గడుపుతానని విష్ణు తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు. విష్ణు, తన ఇద్దరు పిల్లలు వివియానా, అరియానాలు డ్యాన్స్ చేస్తున్న వీడియోను కూడా పోస్ట్ చేశాడు.

More Telugu News