Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పసిడి, వెండి ధరల వివరాలు

రాష్ట్రంలోని వివిధ మార్కెట్లలో శనివారం పసిడి, వెండి ముగింపు ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారట్ల బంగారం 10 గ్రాములు 28,300, విజయవాడలో 28,000, ప్రొద్దుటూరులో 28,300, రాజమండ్రిలో 28,000, విశాఖపట్నంలో 27,950గా ఉంది. 22 క్యారట్ల బంగారం 10 గ్రాములు హైదరాబాద్ లో 27,900, విజయవాడలో 26,000, ప్రొద్దుటూరులో 25,930, రాజమండ్రిలో 25,665, విశాఖపట్నంలో 25,920గా ఉంది. ఇక వెండి కిలో ధర హైదరాబాద్ మార్కెట్లో 47,000, విజయవాడలో 47,000, ప్రొద్దుటూరులో 46,400, రాజమండ్రిలో 47,500, విశాఖపట్నంలో 47,100 వద్ద ముగిసింది.

More Telugu News