Wed 10:50 తలైవా సింప్లిసిటీకి ఫిదా అయిన నారా లోకేశ్: రజనీకాంత్ 'ఈగో' స్టోరీపై ఆసక్తికర ట్వీట్! ఆశ్రమంలో ఉన్నవారు తనను కన్నెత్తి కూడా చూడలేదన్న రజనీ స్టార్ డమ్ కంటే, ఆధ్యాత్మిక స్టార్ డమ్ గొప్పదనే విషయం నాకు అప్పుడు అర్థమైందని వెల్లడి స్టార్ డమ్ ను తలకెక్కించుకోకుండా వినయంగా ఉండటాన్ని మీ నుంచి నేర్చుకోవాలన్న లోకేశ్ Read full story
Wed 10:41 దిగుమతి సుంకం పెంపుతో కేంద్రం షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు! దిగుమతి సుంకం పెంపుతో భారీగా పెరిగిన బంగారం, వెండి ఎంసీఎక్స్‌లో 8 శాతం వరకు ఎగబాకిన ధరలు 10 గ్రాముల బంగారం ధర రూ.1.64 లక్షల గరిష్ఠానికి చేరిన వైనం విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకే సుంకం పెంపు అన్న ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెట్లోనూ స్వల్పంగా పెరిగిన ధరలు Read full story
Wed 10:21 హెచ్-1బీ వేతనాలపై కీలక ప్రతిపాదన.. భారతీయ ఐటీ నిపుణులపై ప్రభావం.. అమెరికాలో ఉద్యోగం ఇక కష్టమే? హెచ్-1బీ వీసా నిబంధనలను కఠినతరం చేస్తున్న అమెరికా కనీస వేతనాన్ని 30 శాతం పెంచాలని కార్మిక శాఖ ప్రతిపాదన స్థానిక అమెరికన్ల ప్రయోజనాలే లక్ష్యంగా కొత్త నిబంధనలు భారతీయ ఐటీ కంపెనీలు, ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలపై కూడా ఆర్థిక భారం Read full story
Wed 10:10 సీఎం సువేందు పీఏ హత్యకు కోటి ఖర్చు.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు చంద్రనాథ్ రథ్‌ది పక్కా సుపారీ హత్య అని సీబీఐ అనుమానం హత్యకు కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసినట్లు అంచనా రంగంలోకి సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం యూపీ, బీహార్లలో ముగ్గురు నిందితుల అరెస్ట్ యూపీఐ చెల్లింపుతో చిక్కిన వైనం Read full story
Wed 10:02 ‘పెద్ది’ చూస్తే మరో సినిమా గుర్తుకు రాదు: ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా సినిమా కోసం 24 పూర్తి సెట్లు, 70కి పైగా పాక్షిక సెట్లు నిర్మాణం కథ విని 20 నిమిషాలు సాధారణ స్థితికి రాలేకపోయానన్న అవినాష్ కొల్లా రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో 'పెద్ది' 1970-80ల నాటి విజయనగరం నేపథ్యంలో సినిమా కథ Read full story
Wed 10:01 ఎమ్మెల్యే పీఏగా పనిచేస్తున్న ట్రాన్స్‌జెండర్‌కు కీలక పదవి ఆంధ్రప్రదేశ్‌లో ట్రాన్స్జెండర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు సభ్యురాలిగా నియమితులైన ఎమ్మెల్యే గల్లా మాధవి పీఏ గుంటూరుకు చెందిన నక్క జీవన్‌కుమారికి దక్కిన అవకాశం జీవన్‌కుమారి నియామకంపై ఎమ్మెల్యే మాధవి హర్షం రెండు సంవత్సరాల పాటు విధుల్లో కొనసాగనున్న బోర్డు Read full story
Wed 09:55 కునో నేషనల్ పార్క్‌లో విషాదం.. నాలుగు చీతా కూనల మృతి వేరే జంతువు దాడి చేయడం వల్లే మృతి చెందినట్లు అనుమానం నెల రోజుల క్రితం జన్మించిన కూనలు తల్లి చీతా క్షేమంగానే ఉందని తెలిపిన అధికారులు Read full story
Wed 09:45 స్టైల్లో తగ్గేదేలే.. జెన్-జీ ఫ్యాషన్‌తో మెస్మరైజ్ చేస్తున్న మెగాస్టార్.. బాస్ సరికొత్త లుక్ వైరల్! సరికొత్త స్లిమ్, ఎనర్జిటిక్ లుక్‌తో ఆకట్టుకుంటున్న మెగాస్టార్ జెన్-జీ ఫ్యాషన్‌ను సైతం అలవోకగా ఫాలో అవుతున్న బాస్ ఇది ఆయన వ్యక్తిగత స్టైల్ మాత్రమేనని, సినిమా లుక్ కాదని స్పష్టీకరణ త్వరలో బాబీ కొల్లి దర్శకత్వంలో కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం Read full story
Wed 09:41 చైనాకు బయలుదేరిన డొనాల్డ్ ట్రంప్... జిన్‌పింగ్‌తో కీలక చర్చలు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో చర్చల కోసం బయలుదేరిన డొనాల్డ్ ట్రంప్ గురు, శుక్రవారాల్లో ఇరు దేశాధినేతల మధ్య అధికారిక సమావేశాలు వాణిజ్య ఉద్రిక్తతలు, ఇరాన్ వివాదం, తైవాన్ అంశాలపై ప్రధానంగా చర్చ ట్రంప్‌తో పాటు టెస్లా, ఆపిల్ సీఈవోలతో కూడిన ఉన్నతస్థాయి బృందం ట్రంప్ రాక సందర్భంగా బీజింగ్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు Read full story
Wed 09:33 నీట్ పేపర్ లీక్: రూ.30 లక్షలకు నీట్ పేపర్ కొనుగోలు.. బయటపడుతున్న చీకటి కోణాలు రూ.30 లక్షలకు నీట్ పేపర్ కొన్న రాజస్థాన్ సోదరులు లీకేజీకి ప్రధాన కేంద్రంగా మారిన రాజస్థాన్‌లోని సికార్ గురుగ్రామ్ డాక్టర్ నుంచి ఏజెంట్ల ద్వారా వందల మంది విద్యార్థులకు చేరిన పేపర్ అక్రమాల ఆరోపణలతో నీట్ పరీక్ష రద్దు, సీబీఐ దర్యాప్తు ప్రారంభం నాసిక్ ప్రింటింగ్ ప్రెస్ నుంచే లీక్ అయినట్లు బలపడుతున్న అనుమానాలు Read full story