మహేశ్ బాబుతో నాది 'వన్ వే లవ్'!: వెన్నెల కిశోర్

12-06-2016 Sun 15:06 | Entertainment
తెలుగు సినీ పరిశ్రమలో మహేశ్ బాబు తనకు ఇష్టమైన హీరో అని హాస్యనటుడు వెన్నెల కిశోర్ చెప్పాడు. ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ, మహేశ్ బాబుతో తనది 'వన్ వే లవ్' స్టోరీ అని చెప్పాడు. మహేశ్ పక్కన చిన్న పాత్ర చేసినా తనకు మంచి మైలేజ్ వస్తుందని తెలిపాడు. మహేశ్ డెడికేషన్ చూస్తుంటే భలే ముచ్చటేస్తుందని అన్నాడు. అంత పెద్ద స్టార్ అయినప్పటికీ చిన్న విషయాలను కూడా చాలా జాగ్రత్తగా డీల్ చేస్తాడని ఆయన చెప్పారు. అందుకే ఆయనంటే తనకు చాలా ఇష్టమని అన్నాడు. ఇప్పుడున్న నటుల్లో సాయి ధరమ్ తేజ్ తో తనకు మంచి స్నేహం కుదరిందని అన్నాడు. తామిద్దరం సాయంత్రం కలుస్తుంటామని, క్రికెట్ ఆడుకోవడం, సరదాగా గడపడం చేస్తుంటామని చెప్పాడు. ఉన్నత శిఖరాలు అధిరోహించాలనే కోరికలు తనకు లేవని, జీవితం ఇలాగే సాగిపోతే చాలని పేర్కొన్నాడు.

More Telugu News

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more