: శర్మ, ధావన్ ల బౌండరీలు


భారత్-బంగ్లా మ్యాచ్ లో టీమిండియా స్కోరు 3.3 ఓవర్లలో 18 పరుగులు. ఓపెనర్లు శర్మ, ధావన్ ల పార్టనర్ షిప్ కొనసాగుతోంది. అంతకుముందు, రెండు, మూడు ఓవర్లలో షువగతా, అల్ అమీన్ బౌలింగ్ లో శర్మ, ధావన్ లు చెరొక బౌండరీ కొట్టారు.

  • Loading...

More Telugu News