: మరి కాసేపట్లో పీఎస్ఎల్వీ సీ32 ప్రయోగం


మరి కాసేపట్లో పీఎస్ ఎల్వీ సీ32 ను ప్రయోగించనున్నారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోట నుండి ప్రయోగించనున్న పీఎస్ ఎల్వీ సీ32 కౌంట్ డౌన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోంది. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఇది నింగిలోకి దూసుకెళ్లనుంది. ఐఆర్ఎన్ఎస్ఎస్ సెగ్మెంట్ లోని ఏడు శాటిలైట్లలో ఆర్ఎన్ఎస్ఎస్-1 ఎఫ్ ఆరవది. ఐఆర్ఎన్ఎస్ఎస్ సెగ్మెంట్ లో చివరిదైన ఆర్ఎన్ఎస్ఎస్-1 జీ ను వచ్చే నెల రెండో వారంలో ప్రయోగించనున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News