గురువారం బంగారం ముగింపు ధరలు
రాష్ట్రంలోని వివిధ మార్కెట్లలో గురువారం బంగారం, వెండి ముగింపు ధరల వివరాలు. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారట్ల బంగారం 10 గ్రాములు 28000, విజయవాడలో 27600, ప్రొద్దుటూరులో 28000, రాజమండ్రిలో 27700, విశాఖలో 27550 వద్ద ముగిసింది.
22 క్యారట్ల ఆభరణాల బంగారం 10 గ్రాములు విజయవాడలో 25800, ప్రొద్దుటూరులో 25620, రాజమండ్రిలో 25390, విశాఖలో 25550 ఉంది. ఇక వెండి కిలో ముగింపు ధర హైదరాబాద్ లో 48000, విజయవాడలో 46500, ప్రొద్దుటూరులో 45700, రాజమండ్రిలో 46500, విశాఖలో 46700గా ఉంది.