నాసిక్ కరెన్సీ నోట్ల ప్రెస్ లో వేల కోట్ల నోట్లను కాల్చేశారు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాసిక్ కరెన్సీ నోట్ల ప్రెస్ లో వేల కోట్ల నోట్లను కాల్చేశారు!

మహారాష్ట్రలోని నాసిక్ కరెన్సీ నోట్ల ప్రింటింగ్ ప్రెస్ లో వేల కోట్ల విలువ చేసే కరెన్సీ నోట్లను దగ్ధం చేశారు. రూ.30వేల కోట్ల విలువ చేసే వెయ్యి రూపాయల నోట్లు తప్పుగా ప్రింట్ చేయడంతో అధికారులే వాటిని కాల్చి బూడిద చేశారు. దాంతో నోట్ల ముద్రణకు ఉపయోగించే దాదాపు 50 టన్నుల పేపర్ వేస్ట్ అయింది. ఈ నోట్ల ముద్రణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు ఆపరేటర్లపై ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకుని సస్పెండ్ చేశారు.

More Telugu News