: యువతీయువకుల్లో ప్రేమ ఎంతుందో చెప్పేయవచ్చట!


యువతీయువకుల మధ్య ఆకర్షణను ప్రేమ అని పిలుచుకోవడం ఎప్పటినుంచో ఉంది. ఈ అపురూపమైన భావనను కొలవవచ్చంటున్నారు చైనా పరిశోధకులు. ఈ క్రమంలో నిజమైన ప్రేమ ఎంతో తెలుసుకోవచ్చని చైనా సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్శిటీ ప్రొఫెసర్ జియావో చు ఝంగ్ అంటున్నారు. ప్రేమలో పడిన, పడని వ్యక్తుల మెదళ్లలో రసాయనిక మార్పులు భిన్నంగా ఉంటాయని తెలిపారు. సుమారు 100 మంది మెదళ్లను స్కాన్ చేసి ఈ వివరాలు రాబట్టామని వివరించారు. వారిలో ప్రేమ శాతం ఎంతుందన్న విషయాన్ని చెప్పేయవచ్చని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News