అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన పృథ్వీ-2 పరీక్ష విజయవంతం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన పృథ్వీ-2 పరీక్ష విజయవంతం

భూ ఉపరితలం నుంచి గగన తలంలోకి అణ్వాయుధాలను మోసుకుపోగల పృథ్వీ-2 క్షిపణిని భారత్ మరోసారి విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని మిలిటరీ బేస్ నుంచి ఈ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్టు రక్షణ శాఖ తెలిపింది. 350 కిలోమీటర్ల దూరం వరకు లక్ష్యాలను ఈ క్షిపణి సునాయాసంగా ఛేదించగలదు.

More Telugu News