హుదూద్ సహాయార్థం నేషనల్ ఇన్స్యూరెన్స్ రూ. కోటి విరాళం
హుదూద్ తుపాను బాధితుల సహాయార్థం నేషనల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ రూ. కోటి విరాళం అందించింది. ఏపీ ముఖ్యమంత్రిని కలసిన సంస్థ ప్రతినిధులు రూ. కోటి చెక్కును అందజేశారు.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.