Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హుదూద్ బాధితులకు కేసీపీ సిమెంట్స్ రూ.2 కోట్ల విరాళం

హుదూద్ తుఫాను కారణంగా అతలాకుతలమైన ఉత్తరాంధ్ర బాధితుల సహాయార్థం కేసీపీ సిమెంట్స్ భారీ విరాళాన్ని ప్రకటించింది. బాధితులను ఆదుకోవాలంటూ రూ.2 కోట్ల విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేసింది. ఈ మేరకు కేసీపీ సిమెంట్స్ బోర్డు డైరెక్టర్ ఇందిరా దత్ మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు రూ.2 కోట్ల చెక్ ను అందజేశారు.

More Telugu News