Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గవర్నర్ రోశయ్యను కలసిన పన్నీర్ సెల్వం

ఏఐఏడీఎంకే శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన పన్నీర్ సెల్వం తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్యను కలిశారు. రేపు మంత్రివర్గం ఏర్పాటు చేయడానికి తమను ఆహ్వానించాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పన్నీర్ సెల్వంతో పాటు ఏఐఏడీఎంకే కీలక నేతలు కూడా రాజ్ భవన్ కు వెళ్లారు.

More Telugu News