ఢిల్లీలో అజాద్ తో బొత్స భేటీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఢిల్లీలో అజాద్ తో బొత్స భేటీ

ఢిల్లీ వెళ్లిన పీసీసీ చీఫ్ బొత్స సత్యన్నారాయణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జ్ గులాంనబీ అజాద్ తో భేటీ అయ్యారు. ఆయనతో నేతల వలసల యత్నాలు, తెలంగాణ సమస్య తదితర అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.

More Telugu News