ప్రైవేటు బస్సులో ఎర్రచందనం దుంగలు స్వాధీనం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రైవేటు బస్సులో ఎర్రచందనం దుంగలు స్వాధీనం

కడప శివారులో బెంగళూరు వెళుతున్న ప్రైవేటు బస్సులో ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుంగలను తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు.

More Telugu News