Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వెంకయ్యనాయుడితో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ అఖిలపక్షం

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్ తో కూడిన అఖిలపక్షం ఢిల్లీలో సమావేశమైంది. ఎంసెట్ కౌన్సిలింగ్, స్థానికత వివాదంపై కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరుతూ అఖిలపక్షం ఢిల్లీ వెళ్లిన విషయం విదితమే.

More Telugu News