Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మూడు రోజుల పాటు చంద్రబాబు దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చిన జగన్

రేపటి నుంచి మూడు రోజుల పాటు ఏపీలోని ప్రతి గ్రామంలో చంద్రబాబు నాయుడి దిష్టి బొమ్మలను దహనం చేయాలని వైకాపా అధినేత జగన్ పిలుపునిచ్చారు. 'నరకాసుర వధ' పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని తెలిపారు. రైతుల రుణమాఫీపై ప్రభుత్వ వ్యవహారశైలికి నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపడదామని ప్రజలకు పిలుపునిచ్చారు. రైతులను చంద్రబాబు మోసం చేస్తున్నారని... అందుకే ఆయన దిష్టి బొమ్మలను దహనం చేయాలని అన్నారు.

More Telugu News