ప్రమాదంపై విచారణకు జిల్లా ఇన్ ఛార్జ్ కలెక్టర్ ఆదేశం
మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన స్కూల్ బస్సు ప్రమాద ఘటనపై జిల్లా ఇన్ ఛార్జ్ కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ఆర్డీవో వనజాదేవి ఆధ్వర్యంలో విచారణ జరుపుతున్నారు.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.