అందరూ ఊహించినట్టుగానే జరిగింది. ఇంగ్లాండ్, భారత్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ ఈ రోజు డ్రాగా ముగిసింది. నాటింగ్ హామ్ లో ఈ రెండు జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరిగింది.