రాజస్థాన్ గవర్నరుకు గోవా అదనపు బాధ్యతలను అప్పగించారు. గోవా రాజధాని పనాజీలోని రాజ్ భవన్ లో బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మొహిత్ షా ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు.