జూన్ 2 లోగా ఎంసెట్ ఫలితాలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జూన్ 2 లోగా ఎంసెట్ ఫలితాలు

జూన్ 2లోగా ఎంసెట్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఎంసెట్ కన్వీనర్ రమణారావు వెల్లడించారు. అయితే, సుప్రీంకోర్టు తీర్పునకు లోబడే మెడిసిన్ ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు. ఈసారి ఎంసెట్ కు రికార్డు స్థాయిలో నాలుగు లక్షల దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. ముఖ్యంగా గుంటూరు జిల్లా నుంచి అధిక దరఖాస్తులు వచ్చాయని తెలియజేశారు. మే 10 న ఎంసెట్ నిర్వహిస్తామని చెప్పిన కన్వీనర్, విద్యార్థులు 'నీట్' కూడా రాయాలన్నారు.

More Telugu News