ఆదివారం నుంచీ కనిపించకుండా పోయిన సినీ నటి అంజలి ఎట్టకేలకు హైదరాబాద్ చేరుకున్నారు. చెన్నై నుంచి ఆమె హైదరాబాద్కు వచ్చినట్లు సమాచారం. కొద్ది సేపట్లో మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.