టి.శాసనమండలి ఛైర్మన్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టి.శాసనమండలి ఛైర్మన్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం

తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ ఎన్నిక పోలింగ్ పూర్తయింది. ప్రస్తుతం కౌంటింగ్ కొనసాగుతోంది. కాంగ్రెస్, టీడీపీలు ఎన్నికలను బహిష్కరిస్తూ వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, మండలి ఛైర్మన్ గా టీఆర్ఎస్ అభ్యర్థి స్వామిగౌడ్ ఎన్నిక లాంఛనమే కానుంది. మరికొన్ని నిమిషాల్లో కౌంటింగ్ ప్రక్రియ ముగియనుంది.

More Telugu News