తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. కోనేటిరాయుడి దర్శనార్ధమై భక్తులు 8 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. కాగా, ప్రత్యేక ప్రవేశదర్శనానికి 2 గంటలు, కాలినడకన కొండకు చేరుకునే భక్తులకు గంట సమయం పడుతోంది.

More Telugu News