భగీరథి నదిలో బస్సు బోల్తా... 13 మంది రష్యా యాత్రికులు మృతి
10-06-2014 Tue 16:23
ఉత్తరాఖండ్ లోని భగీరథి నదిలో యాత్రికుల బస్సు బోల్తా పడింది. దాంతో, అందులో ప్రయాణిస్తున్న పదమూడు మంది రష్యా యాత్రికులు మరణించారు. గంగోత్రి నుంచి రుషికేశ్ వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.