సభా స్థలికి బయల్దేరిన చంద్రబాబు
గుంటూరులోని ఐజేఎం గెస్ట్ హౌస్ నుంచి కాబోయే ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారోత్సవ వేదిక వద్దకు బయల్దేరారు. ప్రమాణ స్వీకారోత్సవానికి సమయం దగ్గర పడుతుండడంతో అతిథులంతా సభా వేదిక వద్దకు చేరుకున్నారు. దీంతో బాబు కూడా వేదిక వద్దకు బయల్దేరారు.