తిరుమలేశుడికి అజ్ఞాత భక్తుడి కానుకలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తిరుమలేశుడికి అజ్ఞాత భక్తుడి కానుకలు

తమిళనాడుకు చెందిన ఓ అజ్ఞాత భక్తుడు ఈ రోజు తిరుమల వెంకటేశ్వర స్వామికి 3 బంగారు కిరీటాలను  సమర్పించాడు. వీటిని టీటీడీ అధికారులు స్వీకరించారు. అయితే తన పేరు మాత్రం రహస్యంగా ఉంచాలని సదరు భక్తుడు కోరినట్లు అధికారులు చెబుతున్నారు.

More Telugu News