రైల్వే ఛార్జీల బాదుడు నేటి నుంచే
ఓ పక్క విద్యుత్, భూముల రిజస్ట్రేషన్ ఛార్జీల పెంపు నేటి నుంచే అమల్లోకి వస్తుంటే... మరోపక్క వీటికి రైలు ఛార్జీల పెంపు కూడా తోడయింది. ఒక్కసారే మూడు రకాల ఛార్జీలను ఏప్రిల్ మొదటి నుంచే ఇటు రాష్ట్రం, అటు కేంద్రం అమలు చేయడం ప్రజలకు పెద్ద షాకే. ఈ నేపథ్యంలో 2013-14
రైల్వే బడ్జెట్ లో పెంచిన టికెట్ ధరలు, ఇతర ఛార్జీలు నేటి నుంచి అమలులోకి
వస్తున్నాయి.
బడ్జెట్ లో ప్రకటించిన ప్రకారం.. సూపర్ ఫాస్ట్, తత్కాల్ ఛార్జీలు, రిజర్వేషన్ రద్దు రుసుము పెరుగుతాయి. ఇందులో ఏసీ తరగతులకు టికెట్ పై రూ.15 నుంచి రూ.25 వరకు రిజర్వేషన్ రుసుము పెరుగుతుంది. సూపర్ ఫాస్ట్ ఛార్జీలు, రెండో తరగతికి రూ.10 మేర పెరుగుతున్నాయి. ఇక ఏసీ తరగతులకు మాత్రం ఈ పెంపు రూ.15 నుంచి రూ.25 వరకు దాకా ఉంటుంది.

More Telugu News
-
జోగి మేఘన కారు ప్రమాదం: రంగంలోకి ఏపీ మహిళా కమిషన్, సమగ్ర విచారణకు ఆదేశం
-
వారణాసి తర్వాత రాజమౌళి హాలీవుడ్ సినిమా!
-
కిమ్ జాంగ్ ఉన్ బతికే ఉన్నాడు.. వదంతులపై స్పష్టతనిచ్చిన ఎన్ఐఎస్
-
ఏఐతో మానవాళికి ముప్పు.. గూగుల్ మాజీ సైంటిస్ట్ హెచ్చరిక!
-
ప్యారిస్ శివార్లలో కాల్పుల కలకలం.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు
-
300వ టీ20 మైలురాయిపై భారత్ గురి.. సూర్యవంశీ రీఎంట్రీపై ఉత్కంఠ!
-
'ఫెయిల్డ్ ప్రొడక్ట్' అంటూ రాహుల్ గాంధీపై మోదీ వ్యాఖ్య.. శశిథరూర్ కౌంటర్
-
కార్లలో ఆటోమేటిక్ బ్రేకింగ్ తప్పనిసరి.. 2032 అక్టోబర్ నుంచి అమలుకు ప్రతిపాదనలు
-
430 పరుగుల లక్ష్య ఛేదన.. శ్రీలంక నమ్మకమే గెలిపించిందంటూ అజారుద్దీన్ ప్రశంసలు
-
రాష్ట్రాభివృద్ధికి జగనే అడ్డంకి: ప్రభుత్వ విప్ బొండా ఉమ
-
వరుసగా నాలుగో రోజూ నష్టాల్లోనే స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 126 పాయింట్లు డౌన్
-
మహిళా పోలీసుతో తోపులాట.. కిందపడిన విడదల రజని.. వీడియో ఇదిగో!
-
బీఎస్ఎన్ఎల్లో రూ.549కే 4000GB డేటా.. హైస్పీడ్ ఫైబర్ ఇంటర్నెట్.. 25కు పైగా ఓటీటీలు!
-
అనూహ్య పరిణామం.. జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పరిటాల శ్రీరామ్
-
ఇందిరమ్మ టవర్ల నిర్మాణంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ఆదేశాలు