: నేడు విజయనగరం జిల్లాలో చంద్రబాబు పర్యటన
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఈ రోజు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. దీనిలో భాగంగా బొబ్బిలిలో ఉదయం 11 గంటలకు, పార్వతీపురంలో మధ్యాహ్నం 2 గంటలకు, గజపతినగరంలో సాయంత్రం 4 గంటలకు, విజయనగరంలో సాయంత్రం 6 గంటలకు ఏర్పాటు చేసిన బహిరంగసభల్లో ఆయన ప్రసంగిస్తారు.