విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు
శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వంపై టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సమయంలో కాంగ్రెస్ విప్ ధిక్కరించిన 9 మంది కాంగ్రెస్, 9 మంది టీడీపీ ఎమ్మెల్యేలకు శాసనసభాపతి నాదెండ్ల మనోహర్ నోటీసులు జారీ చేశారు. నోటీసులకు రెండు వారాల్లోగా ఎమ్మెల్యేలు వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు.
నోటీసులు అందుకున్న వారిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సుజయ కృష్ణ రంగారావు, ఆళ్ల నాని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జోగి రమేష్, మద్దాల రాజేష్, శివప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, పేర్ని నాని ఉన్నారు. పార్టీ విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేలపై చర్యలకు పూనుకున్న సీఎల్పీ, టీడీఎల్పీలు చేసిన ఫిర్యాదు మేరకు సభాపతి ఈరోజు నోటీసులు పంపారు.

More Telugu News
-
టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పుల కేసులో కొత్త కోణం.. వెలుగులోకి సంచలన విషయాలు
-
వైసీపీ నేత జక్కంపూడి రాజాపై కేసు నమోదు
-
'పీరియడ్స్ ఆగవు కదా'.. మహిళల సవాళ్లపై చర్చ రేకెత్తించిన పర్వతారోహకురాలి వీడియో!
-
ఆటగాడిగా వచ్చి.. ఇప్పుడు కోచ్‌గా.. ముంబై ఇండియన్స్ పగ్గాలు పొలార్డ్ చేతికి
-
నామినేషన్లు వేయకుండా అభ్యర్థులను అడ్డుకున్నారంటూ వైసీపీ హైకోర్టులో పిటిషన్
-
అల్లూరి జిల్లాలో పేలుడు ప్రమాదం.. ఐదుగురి మృతి
-
డైటింగ్‌తో తగ్గిన బరువు మళ్లీ పెరుగుతోందా? అసలు ఎందుకు అలా జరుగుతుంది?
-
శాంతికి మెలానియా ట్రంప్ చొరవ.. రష్యా, ఉక్రెయిన్ మధ్య కీలక ఒప్పందం
-
సిద్దిపేటలో దారుణం.. బాలికపై సామూహిక అత్యాచారం.. ఏడుగురి అరెస్ట్
-
బ్రిటిష్ గుండెల్లో వణుకు.. ‘ఫౌజీ’లో ప్రభాస్ పాత్ర ఏంటో తెలిసిపోయింది.. టీజర్ చూశారా?
-
అదంతా డ్రామా.. భర్త వచ్చేశాడంటూ బాంబు పేల్చిన రీనా రాజ్‌పుత్!
-
అద్భుతం.. 23 దేశాలు చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్లు!
-
చైనా గస్తీ తీరుతో సరిహద్దుల్లో అలజడి.. కేంద్రం కీలక ప్రకటన
-
కివీస్ పేసర్ల దెబ్బకు ఇండియా-ఎ కుదేల్.. 113 పరుగులకే ఆలౌట్!
-
లైవ్ రిపోర్టింగ్‌లో ప్రమాదం.. సముద్రం ప్రమాదకరం అని చెబుతుండగానే జర్నలిస్ట్‌ను ముంచెత్తిన భారీ కెరటం.. ఇదిగో వీడియో!