మార్కెట్లో బంగారం, వెండి ధరలు
ధర రూ.30,200 వుంది. ప్రొద్దుటూరులో రూ.30,200 వద్ద ప్రారంభమై, రూ.30,150 వద్ద
క్లోజ్ అయింది.ఇక రాజమండ్రిలో ఆరంభ ధర రూ.30,120 వుంటే, ముగింపు ధర రూ.30,180గా నమోదైంది. అటు విశాఖపట్నంలో రూ.30,130
వద్ద ప్రారంభమైన ధర, చివరికి రూ.29,950
వద్ద ముగిసింది. ఇక మార్కెట్లో వెండి కిలో విలువ చూస్తే..
అత్యధికంగా రాజమండ్రి
లో రూ.55,200 వుంది. అత్యల్పంగా
ప్రొద్దుటూరులో రూ.54,300 పలికింది.