సుబ్రతారాయ్ కి షరతులతో కూడిన బెయిలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సుబ్రతారాయ్ కి షరతులతో కూడిన బెయిలు

సహారా చీఫ్ సుబ్రతారాయ్ కు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ షరతుల్లో భాగంగా పది వేల కోట్ల రూపాయలు డిపాజిట్ చేయాలని ఆదేశించింది.

More Telugu News