Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీ టీడీపీ ఎన్నికల కమిటీ భేటీ నేడే

తెలంగాణ తెలుగుదేశం ఎన్నికల కమిటీ నేడు ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో సమావేశం కానుంది. స్థానిక ఎన్నికలు, శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో పొత్తులపై చర్చించనున్నట్టు సమాచారం.

More Telugu News