Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అనంతలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

అనంతపురం జిల్లా సింగనమల మండలం నాయినిపల్లి క్రాస్ రోడ్డ వద్ద ఆర్టీసి బస్సు, డీసీఎం వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రలను వెంటనే ఆస్పత్రికి తరలిలించారు. 

More Telugu News