బడ్జెట్ లోపాలమయం: కాగ్
రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ లోపాలమయమని కాగ్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాగ్ తన నివేదికను శాసనసభకు సమర్పించింది. బడ్జెట్ లో కేటాయింపులకు, ఖర్చులకు మధ్య పొంతన ఉండడం లేదని పేర్కొంది. వివిధ శాఖలకు కేటాయించిన నిధులు మిగిలిపోతున్నాయని తెలిపింది. కేటాయింపులు చేయకుండానే ఖర్చు చేస్తున్నారని, ఇది నియమాల ఉల్లంఘనేనని తేల్చిపారేసింది.
సామాజిక, ఆర్థిక పథకాల అమలులో నియంత్రణ లేకుండా పోయిందని తెలిపింది. తీసుకున్న అప్పు వివరాలు సక్రమంగా నమోదు చేయాలని సూచించింది. సాగునీటి పథకాలకు 49వేల కోట్లకు పైగా ఖర్చు చేసినా ప్రయోజనం శూన్యమని పేర్కొంది. విద్యా రంగంలో ఆంధ్రప్రదేశ్ వ్యయం ఇతర రాష్ట్రాల కన్నా తక్కువగా ఉందని వెల్లడించింది.
సామాజిక, ఆర్థిక పథకాల అమలులో నియంత్రణ లేకుండా పోయిందని తెలిపింది. తీసుకున్న అప్పు వివరాలు సక్రమంగా నమోదు చేయాలని సూచించింది. సాగునీటి పథకాలకు 49వేల కోట్లకు పైగా ఖర్చు చేసినా ప్రయోజనం శూన్యమని పేర్కొంది. విద్యా రంగంలో ఆంధ్రప్రదేశ్ వ్యయం ఇతర రాష్ట్రాల కన్నా తక్కువగా ఉందని వెల్లడించింది.
More Telugu News
-
జోగి మేఘన కారు ప్రమాదం: రంగంలోకి ఏపీ మహిళా కమిషన్, సమగ్ర విచారణకు ఆదేశం
-
వారణాసి తర్వాత రాజమౌళి హాలీవుడ్ సినిమా!
-
కిమ్ జాంగ్ ఉన్ బతికే ఉన్నాడు.. వదంతులపై స్పష్టతనిచ్చిన ఎన్ఐఎస్
-
ఏఐతో మానవాళికి ముప్పు.. గూగుల్ మాజీ సైంటిస్ట్ హెచ్చరిక!
-
ప్యారిస్ శివార్లలో కాల్పుల కలకలం.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు
-
300వ టీ20 మైలురాయిపై భారత్ గురి.. సూర్యవంశీ రీఎంట్రీపై ఉత్కంఠ!
-
'ఫెయిల్డ్ ప్రొడక్ట్' అంటూ రాహుల్ గాంధీపై మోదీ వ్యాఖ్య.. శశిథరూర్ కౌంటర్
-
కార్లలో ఆటోమేటిక్ బ్రేకింగ్ తప్పనిసరి.. 2032 అక్టోబర్ నుంచి అమలుకు ప్రతిపాదనలు
-
430 పరుగుల లక్ష్య ఛేదన.. శ్రీలంక నమ్మకమే గెలిపించిందంటూ అజారుద్దీన్ ప్రశంసలు
-
రాష్ట్రాభివృద్ధికి జగనే అడ్డంకి: ప్రభుత్వ విప్ బొండా ఉమ
-
వరుసగా నాలుగో రోజూ నష్టాల్లోనే స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 126 పాయింట్లు డౌన్
-
మహిళా పోలీసుతో తోపులాట.. కిందపడిన విడదల రజని.. వీడియో ఇదిగో!
-
బీఎస్ఎన్ఎల్లో రూ.549కే 4000GB డేటా.. హైస్పీడ్ ఫైబర్ ఇంటర్నెట్.. 25కు పైగా ఓటీటీలు!
-
అనూహ్య పరిణామం.. జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పరిటాల శ్రీరామ్
-
ఇందిరమ్మ టవర్ల నిర్మాణంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ఆదేశాలు