విద్యుత్ ఉద్యమానికి తమ పూర్తి మద్దతు : వైఎస్ విజయమ్మ
వామపక్షాలు చేస్తోన్న విద్యుత్ దీక్ష శిబిరాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సందర్శించారు. మూడురోజులుగా ఇందిరాపార్క్ వద్ద దీక్ష చేస్తోన్న వామపక్ష నేతలను, తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఆమె పరామర్శించారు. వామపక్షాలు చేపట్టిన విద్యుత్ ఉద్యమానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు.
2003లో వామపక్షాలు చేపట్టిన విద్యుత్ ఉద్యమంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాల్గొన్న విషయాన్ని ఈ సందర్భంగా విజయమ్మ గుర్తుచేశారు. నీరు లేక ఒక్క ఎకరా పంట కూడా ఎండిపోలేదంటూ సీఎం కిరణ్ చెబుతున్నారని, ఈ మాటలు తప్పు అని రుజువు చేస్తామని, ఈ కార్యక్రమం సీఎం నియోజకవర్గం పీలేరు నుంచే మొదలు పెడతామని విజయమ్మ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
More Telugu News
-
జోగి మేఘన కారు ప్రమాదం: రంగంలోకి ఏపీ మహిళా కమిషన్, సమగ్ర విచారణకు ఆదేశం
-
వారణాసి తర్వాత రాజమౌళి హాలీవుడ్ సినిమా!
-
కిమ్ జాంగ్ ఉన్ బతికే ఉన్నాడు.. వదంతులపై స్పష్టతనిచ్చిన ఎన్ఐఎస్
-
ఏఐతో మానవాళికి ముప్పు.. గూగుల్ మాజీ సైంటిస్ట్ హెచ్చరిక!
-
ప్యారిస్ శివార్లలో కాల్పుల కలకలం.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు
-
300వ టీ20 మైలురాయిపై భారత్ గురి.. సూర్యవంశీ రీఎంట్రీపై ఉత్కంఠ!
-
'ఫెయిల్డ్ ప్రొడక్ట్' అంటూ రాహుల్ గాంధీపై మోదీ వ్యాఖ్య.. శశిథరూర్ కౌంటర్
-
కార్లలో ఆటోమేటిక్ బ్రేకింగ్ తప్పనిసరి.. 2032 అక్టోబర్ నుంచి అమలుకు ప్రతిపాదనలు
-
430 పరుగుల లక్ష్య ఛేదన.. శ్రీలంక నమ్మకమే గెలిపించిందంటూ అజారుద్దీన్ ప్రశంసలు
-
రాష్ట్రాభివృద్ధికి జగనే అడ్డంకి: ప్రభుత్వ విప్ బొండా ఉమ
-
వరుసగా నాలుగో రోజూ నష్టాల్లోనే స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 126 పాయింట్లు డౌన్
-
మహిళా పోలీసుతో తోపులాట.. కిందపడిన విడదల రజని.. వీడియో ఇదిగో!
-
బీఎస్ఎన్ఎల్లో రూ.549కే 4000GB డేటా.. హైస్పీడ్ ఫైబర్ ఇంటర్నెట్.. 25కు పైగా ఓటీటీలు!
-
అనూహ్య పరిణామం.. జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పరిటాల శ్రీరామ్
-
ఇందిరమ్మ టవర్ల నిర్మాణంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ఆదేశాలు