21 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

21 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 21 నుంచి మే 10వ తేదీ వరకు జరగనున్నాయి. ఫిబ్రవరి 26న రైల్వే బడ్జెట్, 28న సాధారణ బడ్జెట్ లను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెడుతుంది. 

More Telugu News