స్టాలిన్ నివాసంలో సీబీఐ సోదాల నిలిపివేత
చెన్నయ్ లోని డీఎంకే నేత స్టాలిన్ నివాసం, బంధువుల ఇళ్లలో ఈ ఉదయం నుంచి నిర్వహిస్తున్నసీబీఐ సోదాలు నిలిచిపోయాయి. ఈ విషయంలో వెనక్కు తగ్గిన కేంద్రం దాడులు ఆపివేయాలంటూ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. విదేశీ కార్ల దిగుమతి వ్యవహారంలో ఆరోపణల నేపథ్యంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ ఫిర్యాదు ఇచ్చింది.
ఈ మేరకు సీబీఐ గురువారం సోదాలు ప్రారంభించింది. దీంతో పలువురి నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో కేంద్ర ప్రభుత్వం వెనుకంజ వేసింది. కాగా, స్టాలిన్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదనీ, కేవలం వాహనాలు చూసేందుకే వచ్చామని సీబీఐ అధికారులు చెప్పారు. మరోవైపు ఈ దాడులను కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం, మంత్రి కమల్ నాథ్ ఖండించారు.

More Telugu News
-
జోగి మేఘన కారు ప్రమాదం: రంగంలోకి ఏపీ మహిళా కమిషన్, సమగ్ర విచారణకు ఆదేశం
-
వారణాసి తర్వాత రాజమౌళి హాలీవుడ్ సినిమా!
-
కిమ్ జాంగ్ ఉన్ బతికే ఉన్నాడు.. వదంతులపై స్పష్టతనిచ్చిన ఎన్ఐఎస్
-
ఏఐతో మానవాళికి ముప్పు.. గూగుల్ మాజీ సైంటిస్ట్ హెచ్చరిక!
-
ప్యారిస్ శివార్లలో కాల్పుల కలకలం.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు
-
300వ టీ20 మైలురాయిపై భారత్ గురి.. సూర్యవంశీ రీఎంట్రీపై ఉత్కంఠ!
-
'ఫెయిల్డ్ ప్రొడక్ట్' అంటూ రాహుల్ గాంధీపై మోదీ వ్యాఖ్య.. శశిథరూర్ కౌంటర్
-
కార్లలో ఆటోమేటిక్ బ్రేకింగ్ తప్పనిసరి.. 2032 అక్టోబర్ నుంచి అమలుకు ప్రతిపాదనలు
-
430 పరుగుల లక్ష్య ఛేదన.. శ్రీలంక నమ్మకమే గెలిపించిందంటూ అజారుద్దీన్ ప్రశంసలు
-
రాష్ట్రాభివృద్ధికి జగనే అడ్డంకి: ప్రభుత్వ విప్ బొండా ఉమ
-
వరుసగా నాలుగో రోజూ నష్టాల్లోనే స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 126 పాయింట్లు డౌన్
-
మహిళా పోలీసుతో తోపులాట.. కిందపడిన విడదల రజని.. వీడియో ఇదిగో!
-
బీఎస్ఎన్ఎల్లో రూ.549కే 4000GB డేటా.. హైస్పీడ్ ఫైబర్ ఇంటర్నెట్.. 25కు పైగా ఓటీటీలు!
-
అనూహ్య పరిణామం.. జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పరిటాల శ్రీరామ్
-
ఇందిరమ్మ టవర్ల నిర్మాణంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ఆదేశాలు