Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణ ఏర్పాటుకు ఎలాంటి అడ్డంకులు లేవు: షిండే

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎలాంటి అడ్డంకులు లేవని కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, రానున్న పార్లమెంటు సమావేశాల్లో విభజన బిల్లు ఆమోదం పొందుతుందని అన్నారు.

More Telugu News