హైదరాబాదులో ర్యాలీలు, ధర్నాలు నిషేధం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైదరాబాదులో ర్యాలీలు, ధర్నాలు నిషేధం

హైదరాబాద్ పరిథిలో ర్యాలీలు, ధర్నాలు, సభలు, సమావేశాలు నిషేధిస్తూ పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరి 7 వరకు ఈ నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

More Telugu News