శాసనసభ ఆవరణలో మీడియాపై ఆంక్షలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శాసనసభ ఆవరణలో మీడియాపై ఆంక్షలు

శాసనసభ ఆవరణలో మీడియాపై ఆంక్షలు విధించారు. మీడియా ప్రతినిధులు ప్రెస్ గ్యాలరీలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. లాబీ పాసులున్నా వీరిని అనుమతించడం లేదు.

More Telugu News