స్పీకర్ ఛాంబర్ లో బైఠాయించిన సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

స్పీకర్ ఛాంబర్ లో బైఠాయించిన సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు

సీమాంధ్ర ప్రాంతానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు గంట నుంచి స్పీకర్ ఛాంబర్ లో బైఠాయించారు. బిల్లుపై గడువు ముగియనున్న కారణంగా తక్షణం సభను సమావేశపరిచి ఓటింగ్ జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

More Telugu News