ముఖ్యమంత్రిని కలిసిన రాజ్యసభ సభ్యులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ముఖ్యమంత్రిని కలిసిన రాజ్యసభ సభ్యులు

రాజ్యసభ సభ్యులుగా నామినేషన్లు వేసిన అనంతరం కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు కేవీపీ రామచంద్రరావు, సుబ్బరామిరెడ్డి, ఎంఎ ఖాన్ లు అసెంబ్లీ ఛాంబర్ లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు.

More Telugu News