సచిన్ కన్నా ముందున్నాడు
ఎవరి గురించైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మనం నెట్టింట్లో వాలిపోతాం. అలాగే ఫేస్బుక్లో మన స్నేహితులతో మాట్లాడుకునే విషయాల్లో బోలెడు అంశాలు దొర్లుతాయి. ఇందులో ఎక్కువమంది ఒకే అంశం గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారట. ఆ అంశం ఏమిటి అంటే సరేంద్రమోడీ. తాజాగా ఫేస్బుక్లో ఎక్కువమంది మాట్లాడుకున్న వ్యక్తిగా నరేంద్రమోడీ రికార్డు సృష్టించారు.
మనదేశంలో ఎక్కువమంది క్రికెట్‌ను ఆరాధిస్తారు. అలాంటి క్రికెట్ దేవుడిలాగా భావించే సచిన్ గురించి మాట్లాడుకునేవారు కూడా ఎక్కువమందే ఉన్నారట. అయితే సచిన్ గురించి మాట్లాడుకున్న వారి కన్నా కూడా నరేంద్ర మోడీ గురించి మాట్లాడుకున్న వారే ఎక్కువగా ఉన్నారట. ఫేస్బుక్లో ఎక్కువమంది మాట్లాడుకున్న వ్యక్తిగా మోడీ రికార్డు సృష్టించగా, సచిన్ తర్వాత స్థానాన్ని, ఐ-ఫోన్5, ఆర్బీఐ గవర్నర్ రఘురాంరంజన్లకు మూడు, నాలుగు స్థానాలు దక్కాయి. తాజాగా జరిగిన ఎన్నికల్లో బిజెపి ఆధిపత్యంతో మోడీ పేరు మారుమోగిపోతోంది.