Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టాప్ ఫిక్షన్ పుస్తకంగా జుంపా లాహిరి రచన 'ద లోలాండ్'

భారతీయ అమెరికన్ రచయిత్రి జుంపా లాహిరి రచించిన నవలను 'ద లోలాండ్' 2013 సంవత్సరానికి ఉత్తమ ఫిక్షన్ నవలగా టైమ్స్ మేగజైన్ ఎంపిక చేసింది. ఈ ఏటి టాప్ టెన్ పుస్తకాల్లో నాలుగో స్థానం కట్టబెట్టింది. కోల్ కతాకు చెందిన ఇద్దరు సోదరుల జీవిత కథే ద లోలాండ్ అని పేర్కొంది.

More Telugu News